Kurnool TDP Poliltics changing day by day. Party leader AV Subbareddy became aspirant for Nandyal tdp seat. Kotla entry into TDP also creating problem for K.E Camp.
#kurnool
#avsubbareddy
#Kotla
#kecamp
#bhumanagireddy
#akhilapriya
#bramhanandareddy
#aallagadda
#nandyala
కర్నూలు టిడిపి లో మరో పంచాయితీ మొదలైంది. జిల్లా టిడిపిలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. కోట్ల టిడిపిలోకి ఎంట్రీ పై కెఇ వర్గం అసంతృప్తితో ఉంది. ఇదే సమయంలో మొన్నటి దాకా మంత్రి అఖిల వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి గా జరిగిన ఆళ్లగడ్డ పోరు ఇప్పుడు నంద్యాలకు మారింది. నంద్యాల సీటు పై పంచాయితీ మొదలైంది.